హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:52:49

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ కాన్సర్ రన్ 2020 ని ప్రారంభం చేసిన సిపి సజ్ఞానార్


సజ్జనార్ ...సైబరాబాద్ సీపీ


120 దేశాల్లో వర్చువల్ రన్ లో పాల్గొంటారున్నారు


లక్ష మందికి పైగా ఈ రన్ లో పాల్గొంటున్నారు


ప్రస్తుతం అందరం కోవిడ్ పై పోరాటం చేస్తున్నాం


కోవిడ్ మీదనే కాదు కాన్సర్ పైకూడా పోరాడాలి


3 సంవత్సరాల నుంచి కాన్సర్ పై కొంత అవేర్నెస్ పెరిగింది


ఇలాంటి రన్స్ లో పాల్గొనడం ద్వారా మరింత అవగాహన పెరుగుతుంది


గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఈ వర్చువల్ రన్ నమోదు అవబోతుంది


HMTV

HMTV

Next Story