గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కాజా... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్
నరసరావుపేట నుంచి విశాఖపట్నం వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్
లీకైన ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్ లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను పంపాలని నిర్ణయించిన అధికారులు
Next Story



