విజయవాడపొంచి ఉన్న భారీ... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:51:52

విజయవాడ


పొంచి ఉన్న భారీ తూఫాన్


బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం


మరో రెండు రోజులు ఏపీ కోస్తాప్రాంతం అంతా కురవనున్న వర్షాలు


రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం


లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి


రెవెన్యూ, ఫైర్, రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


తీర ప్రాంతాల జాలర్లు వేటకు వెళ్ళరాదు


HMTV

HMTV

Next Story