తిరుపతిఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సియం జగన్... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:50:57
తిరుపతి

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సియం జగన్ ఫోన్

ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఫోన్ లో పరామర్శించి జాగ్రత్తలు సూచించిన సియం

రెండవ సారి కోవిడ్ సోకి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమన


HMTV

HMTV

Next Story