తిరుమలశ్రీవారిని‌ దర్శించుకున్న... ... Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-10 04:50:19

తిరుమల


శ్రీవారిని‌ దర్శించుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం


పన్నీర్ సెల్వం.


పన్నీరు సెల్వంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రులు వేలుమణి, సంపత్, సరోజా


స్వామి వారి దర్శనంతరం ఆలయ పెద్ద జీయ్యంగార్ల ఆశీర్వాదం పోందిన పన్నీరు సెల్వం.


HMTV

HMTV

Next Story