కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి చెరువు... ... Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-01 08:33:29

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం.

సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




HMTV

HMTV

Next Story