అమరావతి-ఉరి వేసుకుని మహిళా వాలంటీర్ బాంధవి... ... Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

-ఉరి వేసుకుని మహిళా వాలంటీర్ బాంధవి ఆత్మహత్య..

-గుంటూరు జిల్లా,చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాదం..

-గ్రామానికి చెందిన మరో వాలంటీర్ శ్రీనివాస్ తో ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు..

-తమ కుమార్తె ఆత్మహత్య కు వాలంటీర్ శ్రీనివాస్ వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఆరోపణ..

-వాలంటీర్ శ్రీనివాస్ కు దేహశుద్ధి..

-పూర్తి దర్యాప్తు చేస్తున్న చుండూరు పోలీస్ స్టేషన్ ఎస్సై

Show Full Article
Print Article
Next Story
More Stories