శ్రీకాకుళం జిల్లా..స్పీకర్... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-08 08:33:11

శ్రీకాకుళం జిల్లా..


స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..


డెప్యూటీ సీఎం కృష్ణదాస్ ఎంతటి సమస్య వచ్చినా వనకడు, తునకడు..


అసత్య ప్రచారాలు ఏమి చేయలేవు..


విజ్ఞాన ప్రపంచంలో మన విద్యార్థులు విజేతగా నిలవాలని ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టారు..


తెలుగు అమ్మ భాష.. ఇంగ్లీషు రాజ భాష..


జగనన్న విద్యా కానుక , అమ్మ ఒడి వంటి పథకాలు మొదలయ్యాక కార్పొరేట్ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయి..


నైతికవంతమైన సమాజ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష..


ఇది అర్ధం కాక కొందరు కోర్టుకు వెళ్లారు..


30 లక్షల మంది పెద్దవాళ్ళ ఇళ్ళ పట్టాలు కోర్టు ద్వారా అడ్డుకున్నారు..


ఇదీ మన ప్రతిపక్షం గొప్పతనం..


ప్రభుత్వం చేయనవి ఎందుకు చేయలేదు అని నిలదీయాల్సిన ప్రతిపక్షమే అడ్డంకులు సృష్టించడం ఏమిటి ?


ఎద్దు ఈనింది..బొందులో కట్టండి అన్నట్లు ప్రతిపక్షం వ్యవహరిస్తోంది..


రైతులకు ఉచిత విద్యుత్ అందదు అని దుష్ప్రచారం చేస్తోంది..


HMTV

HMTV

Next Story