ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్-... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్


- గత ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగింది.. ఇప్పుడు అది జరగదు


- చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని ఎమ్మెల్యే చేయడమే మా లక్ష్యం


- చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థి ని ఖరారు చేసినంక పూర్తి గా మారింది


- రెండవ స్థానం కోసమే టిఆర్ఎస్, బిజెపి కొట్లాట


- మనమంతా తలుసుకుంటే విజయం మనదే


- గ్రామానికి ఒక నాయకున్ని పెట్టి క


- హరీష్ రావు అహంకారంతో తనను చూసి ఓటేయమంటుండు


- మేము అభ్యర్థి ని చూసి ఓటేయుమన్నాము


- రాయపోల్ మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలే ఇంతవరకు


- కొత్త ఇండ్లు కట్టకపోగా రాయపోల్ లో దళితులు ఇండ్లు కూలగొట్టిండ్రు


- అందరికీ న్యాయం జరగాలంటే టిఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి


- మనకు డబుల్ బెడ్ రూమ్ లేదు కానీ వారు ఐదు వందల కోట్ల తో ఇళ్లు కట్టుకున్నాడు


- టిఆర్ఎస్ ఇచ్చే డబ్బు, మధ్యం అంతా అవినీతి సొమ్ము.. అది మనదగ్గర దోచుకున్నదే


- బిజెపి వాళ్లు ఏమోహంతో ఓటు అడుగుతున్నరో తెలియదు


- బిజెపి పూర్తిగా రైతు వ్యతిరేకంగా పనిచేస్తుంది


- ఎట్లాగు తెలంగాణ లో బిజెపి ఉండదనేది అందరికి తెలిసిందే


Show Full Article
Print Article
Next Story
More Stories