తూర్పుగోదావరి...... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-08 08:32:18

తూర్పుగోదావరి... అమలాపురం...


అమలాపురంలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్.... పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ. వేంకటేశ్వర రావు మధ్య సంవాదం...


విద్యాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర రావు తన ప్రసంగంలో అభినందించలేదని... ఎత్తి చూపిన మంత్రి విశ్వరూప్...


ఎమ్మెల్సీ ఐవి దానికి సమాధానం చెబుతూ ...తాను అధికార, ప్రతిపక్ష, కేంద్ర పాలక పక్ష మనిషిని కాదని... ప్రజా పక్షానికి చెందిన వ్యక్తినని తాను ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం లేదని సమాధానం...


ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ముందు వాటి సంగతి చూడండని మంత్రికి చెప్పిన ఎమ్మెల్సీ ....


ప్రభుత్వాల ప్రోత్సాహం వలనే ప్రైవేటు పాఠశాలలు బలపడ్డాయి : ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు


HMTV

HMTV

Next Story