తూర్పుగోదావరి:జిల్లా విద్యాశాఖ... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-08 08:32:03

తూర్పుగోదావరి:


జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపై అలకబూనిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు..


తన సొంత నియోజకవర్గంలో జరిగిన జగనన్న విద్యాకానుక కార్యక్రమానికి కన్నబాబును ఆహ్వానించని విద్యాశాఖ అధికారులు..


కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం డెమో స్కూల్ లో జరిగిన జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవానికి హాజరుకాని మంత్రి కన్నబాబు..


కన్నబాబు హాజరుకాకపోవడంతో కార్యక్రమానికి దూరంగా స్థానిక వైసిపి నాయకులు..


జిల్లా కలెక్టర్ మురళీ ధర్ రెడ్డి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముగించిన విద్యాశాఖ అధికారులు..


మంత్రి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు..


HMTV

HMTV

Next Story