కామారెడ్డి :కామారెడ్డి... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-08 08:29:09

కామారెడ్డి :


కామారెడ్డి మున్సిపాలిటీలో ఎమ్మెల్సి ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్ కుమార్


ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం


కోవిడ్-19 నిబంధనల ప్రకారం జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు


పోలింగ్ స్టేషన్ల వారిగా ఓటర్ల జాబితా ఇప్పటికే అందజేసాం


సెక్షన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించాం


జిల్లాలో 341 మంది ఓటర్లు ఉన్నారు


ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మెడికల్ ఆఫీసర్, సిబ్బంది అందుబాటులో ఉంటారు


ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది


పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు సెలవు ప్రకటించడం జరిగింది


ఈ ఎన్నికను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది


మీడియాతో కలెక్టర్ శరత్ కుమార్


HMTV

HMTV

Next Story