మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-08 08:28:30

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ...


ఆఫ్రోజ్,మహమ్మద్ అమీర్ ఇద్దరు పాత నేరస్థులు....


ఆఫ్రోజ్ పై వివిధ పోలీస్ స్టేషన్ లలో 16 కేసులు,మహమ్మద్ అమీర్ పైనా గతంలో 3 కేసులు నమోదయ్యాయి....


జైల్ నుండి బెయిల్ పై విడుదలై ఇద్దరు కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు.


నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ వద్ద బ్యాగ్ లాక్కుని వీరిద్దరూ పారిపోవడం జరిగింది


మహిళ ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం జరిగింది.....


వీరి పై రెండు మోటార్ సైకిల్ దొంగతనాలు కేసులు,ఒక బ్యాగ్ లకుని పోయిన కేసులు నమోదయ్యాయి....


HMTV

HMTV

Next Story