వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ... ... Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-08 08:28:02

వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచన.


జిహెచ్ ఎంసి చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హై కోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది.


దీని కోసం అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.


ఈ విషయంలో రేపు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం.


HMTV

HMTV

Next Story