ఏపీ వైద్య ఆరోగ్య శాఖఇతర రాష్ట్రాల నుండి ఏపీకొచ్చే... ... Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-31 16:56:05


ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఇతర రాష్ట్రాల నుండి ఏపీకొచ్చే వారికి బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు

పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున సహకరించాలి

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

పరీక్షల్లో నెగటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్

పాజిటివ్ వస్తే గవర్నమెంట్ క్వారంటైన్

వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

HMTV

HMTV

Next Story