కృష్ణ జిల్లా విజయవాడలోని పటమటలో గ్యాంగ్ వార్ లో... ... Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కృష్ణ జిల్లా విజయవాడలోని పటమటలో గ్యాంగ్ వార్ లో గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
శనివారం రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.

Next Story



