బ్రేకింగ్ :-కృష్ణాజిల్లా :- గన్నవరం లో కారు... ... Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-31 14:52:30

బ్రేకింగ్ :-

కృష్ణాజిల్లా :- గన్నవరం లో కారు బీభత్సం

గన్నవరం సినిమాహాల్ సెంటర్ నాలుగు రోడ్డు ల కూడలి వద్ద కారు బీభత్సం.

ఒక సైకిల్ ని, ఒక టీవీఎస్ ని, యాక్టివా బైక్ ని ఢీ కొని డివైడర్ పైకి ఎక్కి పులదుకాణాన్ని ఢీ కొట్టి ఆగిన కారు.

కారు నడుపుతూ ఉన్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోయినట్లు స్థానికులు సమాచారం.

పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలింపు.

HMTV

HMTV

Next Story