బ్రేకింగ్ న్యూస్ :-రాష్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి... ... Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
బ్రేకింగ్ న్యూస్ :-
రాష్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మేనత్త అనారోగ్యం తో సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి. Kovid పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి కుటుంబసభ్యులకు Kovid పరీక్షలు చేశారు, ఫలితం రావాల్సి ఉంది.
Next Story



