కృష్ణా జిల్లా గుడివాడ మందపాడు లో... ... Live Updates: ఈరోజు (మే-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కృష్ణా జిల్లా
గుడివాడ మందపాడు లో విషాదం.
మందపాడు పంపుల చెరువు లో పడి అన్నదమ్ములు హర్ష,(19) ప్రేమ్( 21) ప్రమాదవశాత్తూ మృతి.
ఓకే కుటుంబ లో ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మృతి చెందటం మందపాడులో విషాదం
Next Story



