Top
logo

మదనపల్లి రూరల్... చిత్తూరు జిల్లా.👉మల్లయ్య కొండలో... ... Live Updates: ఈరోజు (మే-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

మదనపల్లి రూరల్... చిత్తూరు జిల్లా.👉మల్లయ్య కొండలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.👉బార్య భర్తలు ఇరువురు...

మదనపల్లి రూరల్... చిత్తూరు జిల్లా.

👉మల్లయ్య కొండలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.

👉బార్య భర్తలు ఇరువురు బెంగళూరు ఐటిఐ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.

👉లాక్ డౌన్ కారణంగా మదనపల్లె బాలాజీ నగర్ లో నున్న అత్త మామల ఇంటికి రాక.

👉మృతురాలు భర్త విశ్వనాధ్,కుటుంబ సభ్యులతో నేడు మల్లయ్య కొండ స్వామి దర్శనం.

👉కుటుంబ సభ్యులు స్వామివారి సన్నిధిలో నుండగా కొండపైనుండి క్రిందకు దూకి ఆత్మహత్య.

👉 సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

Next Story