విజయవాడగన్నవరం విమానాశ్రయం నుండి... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:28:24

విజయవాడ


గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్


జగన్ వెంట ఎంపీలు సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి..పలువురు ఉన్నతాధికారులు


రేపు ఉదయం ప్రధాని మోడీ తో భేటీ కానున్న సీఎం జగన్


ప్రధాని తో భేటీలో మాట్లాడాల్సిన అంశాల పై అందుబాటులో ఉన్న ఎంపీ లతో చర్చించనున్న సీఎం


ఇటీవల రెండుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో రెండు సార్లు భేటీ అయిన సీఎం జగన్


ప్రధాని తో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సాయం తో పాటు పలు రాజకీయ అంశాల పై కూడా చర్చ జరిగే అవకాశం


HMTV

HMTV

Next Story