తిరుమలనవరాత్రి బ్రహ్మోత్సవాలపై... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:27:37

తిరుమల


నవరాత్రి బ్రహ్మోత్సవాలపై పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సమన్వయ సమావేశం


కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన అధికారులు


వాహనసేవలను వీక్షించడానికి టీటీడీ నిబంధనలకు అనుగుణంగా భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తాం


బ్రహ్మోత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ విజిలెన్స్ తో చర్చించాం


కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం


రమేష్ రెడ్డి, ఎస్పీ, తిరుపతి అర్బన్


HMTV

HMTV

Next Story