యార్లగడ్డ వ్యాఖ్యలతో తీవ్ర... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:26:56

యార్లగడ్డ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపంలో గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ


పార్టీ తరఫున వంశీతో చర్చిస్తున్న మంత్రి కొడాలి నాని


రాజకీయాల నుంచీ వంశీ వైదొలగుతారని ప్రచారం


గతంలో కూడా టీడీపీ నుంచీ మనస్తాపంతో బయటకి వచ్చిన వంశీ


మరి కొద్దిసేపట్లో మీడియా ముందుకు వల్లభనేని వంశీమోహన్


రాజకీయాల నుంచీ వైదొలగడంపై క్లారిటీ ఇవ్వనున్న వంశీ


HMTV

HMTV

Next Story