శ్రీకాకుళం జిల్లా..అధికార,... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:26:40

శ్రీకాకుళం జిల్లా..


అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..


తన పై మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన టిడిపి నేత కూన రవికుమార్..


నిన్నగాక మొన్న మంత్రి అయిన అప్పలరాజు బెదిరింపులకు భయపడటానికి చంటి పిల్లాడిని కాదు..


మంత్రి అప్పలరాజు బరువు తగ్గించటానికి పలాస ప్రజలు సిద్దంగా ఉన్నారు..


జాగ్రత్తగా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు..


టిడిపి పనైపోయిందన్న నాయకులంతా ప్రస్తుతం కనుమరుగైపోయారన్న విషయాన్ని వైకాపా నేతలు గుర్తించాలి..


తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్న వైకాపా నేతలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి..


అమరావతి రైతులు టీషర్టులు వేసుకోవటం, విమానాలు ఎక్కడం తప్పా..


వైకాపా నేతలకు ధమ్ముంటే రాజీనామా చేసి ప్రజల దగ్గరకు రావాలని సవాల్..


ప్రజాక్షేత్రంలో ఓడిపోతే జగన్ తో సహా కేబినెట్ మంత్రులంతా అమరావతి వెళ్లి రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలి..


HMTV

HMTV

Next Story