ఆదిలాబాద్ ఎంపీ ప్రెస్ మీట్.... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:25:25

ఆదిలాబాద్ ఎంపీ ప్రెస్ మీట్.


నిజామాబాద్ :రైతులకు మేలు చేసే వ్యవసాయ బిల్లు పై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.


కార్పొరేట్ కోసం తెచ్చారంటూ ప్రాంతీయ పార్టీలు రైతులను ఆగం చేస్తున్నాయి.


రైతు బిల్లు తో దళారి వ్యవస్థ లేకుండా పోతుందని టి.ఆర్.ఎస్ నేతల ఆవేదన


ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టిన వ్యతిరేకించడం కేసీఆర్ కు అలవాటు అయ్యింది.


రైతు బిల్లుకు రైతులు మద్దతు ఇవ్వాలి.


HMTV

HMTV

Next Story