హైదరాబాద్ లో 10 లక్షల సీసీ... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి -మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్


#అత్యంత సేఫ్ సిటీ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం


# సైబర్ క్రైమ్ నేరాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులకు సూచించిన మంత్రి కేటీఆర్


#ప్రజలు గుమికూడే ప్రతి చోట సీసీ కెమెరా ఏర్పాటు జరగాలి


# శాంతి భద్రతల నిర్వహణ లో సీసీ కెమెరాల పాత్ర కీలకం


# సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న పోలీసు ఉన్నతాధికారులు


#నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం


# పోలీస్ శాఖ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్


Show Full Article
Print Article
Next Story
More Stories