hmtv తో టీజేఎస్ అధ్యక్షుడు... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:24:48

hmtv తో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం..


ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించటానికే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నాను..


కొట్లాడి సాధించిన తెలంగాణలో దోపిడీకి గురవుతోంది..


జయశంకర్ సార్ ఆశయాలే మాకు స్పూర్తి..


విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకముంది..


విద్యార్థులు, నిరుద్యోగులు టీఆర్ఎస్ తోనే ఉన్నారన్న కేసీఆర్ మాటలు అవాస్తవం..


తెలంగాణలో నిరుద్యోగ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి..


ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీడీపీ, చెరుకు సుధాకర్ మద్దతు కోరతాం..


నీటి పంపకాలపై తెలంగాణ హక్కును అపెక్స్ కౌన్సిల్ లో సీఎం గట్టిగా విన్పించాలి...


పట్టబద్రుల ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి నిరుద్యోగులను కలుస్తాం..


HMTV

HMTV

Next Story