కరోనా నేపధ్యంలో పుట్టినరోజు... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-05 10:23:08

కరోనా నేపధ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరం... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఈ నెల 6 వ తేదీన తన పుట్టిన రోజు పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దు

తాను అందుబాటులో ఉండనందున తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు, కలిసేందుకు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను

మీ మీ ప్రాంతాలలో అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి


HMTV

HMTV

Next Story