మర్రిపాడు నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై మర్రిపాడు... ... Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
మర్రిపాడు నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై మర్రిపాడు సెంటర్కు కొద్ది దూరంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
Next Story



