చిత్తూరు జిల్లా కుప్పం..లారీ ద్విచక్రవాహణం ఢీకొని... ... Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-29 04:50:46

చిత్తూరు జిల్లా కుప్పం..లారీ ద్విచక్రవాహణం ఢీకొని ఒక్కరు మృతి మరొకరి పరిస్థితి విషమం.

కుప్పం మండలం మునస్వామిపురం క్రాస్ జాతీయరహదరి పై రాత్రి సమయంలో అతి వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మణస్వామిపురం గ్రామానికి చెందిన గణపతి 27 ఆకడిఅక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం.

HMTV

HMTV

Next Story