ఏపీ బిజెపి ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు... ... Live Blog: ఈరోజు (మే-28-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఏపీ బిజెపి ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి.

హైదరాబాద్ లోని రాయదుర్గం ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏ ఐ జి హాస్పిటల్ వైద్యులు మరణాన్ని ధృవీకరించినట్లు సమాచారం

Show Full Article
Print Article
Next Story
More Stories