కృష్ణాజిల్లాగన్నవరంలో... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
కృష్ణాజిల్లా
గన్నవరంలో ఉద్రిక్తత
మూడు గంటలుగా నియోజకవర్గంలో హైడ్రామా
కాకులపాడులో మొదలైన ఎమ్మెల్యే వంశీ, వైసీపీ నేత దుట్టా వర్గాల మధ్య బాహాబాహీ
రాళ్లు రువ్వుకోవటంతో ఉద్రిక్తత
కాకులపాడు నుంచి గన్నవరం
దండ గుంట్ల మీదుగా వెళ్లనున్న ఎమ్మెల్యే వంశీ
దండి గుంట్ల లో ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీ లు చించివేత
వంశీ వచ్చే సమయానికి ఫ్లెక్సీ లు తగలబెట్టే యోచనలో దుట్టా వర్గం
పోలీసుల మోహరింపు
ఇంకా కాకులపాడులోనే ఎమ్మెల్యే వంశీ
Next Story



