శ్రీకాకుళం జిల్లా..HMTV తో టిడిపి... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
శ్రీకాకుళం జిల్లా..
HMTV తో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు..
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి..
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు..
వైసిపి నాయకుల వ్యాఖ్యలు, చేష్టలు, తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వ్యవస్థలను నాశనం చేసేలా ఉన్నాయి..
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది..
ఖచ్చితంగా త్వరలోనే ప్రజలు వీళ్ళకి గుణపాఠం చెబుతారు..
Next Story



