కేంద్ర మంత్రి గజేంద్రసింగ్... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:46:24

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి షెకావత్ ను శాలువాతో సత్కరించిన గౌతం రెడ్డి


కేంద్ర మంత్రికి వీడ్కోలు పలికిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి


HMTV

HMTV

Next Story