శ్రీకాకుళం జిల్లా..టిడిపి... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:46:09

శ్రీకాకుళం జిల్లా..


టిడిపి నాయకులను పోలీస్ స్టేషన్లోకి అనుమతించని పోలీసులు..


కరోనా దృష్ట్యా ఫిర్యాదు చేసేందుకు ఒక్కరినే అనుమతిస్తామని చెప్తున్నా పోలీసులు..


ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను స్టేషన్ లోనికి అనుమతించాలని డిమాండ్..


పోలీసులకి టిడిపి నాయకులకు మధ్య వాగ్వాదం..


పోలీస్ స్టేషన్ బయట బైఠాయించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూనరవి, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ..


HMTV

HMTV

Next Story