విశాఖ ఉప ముఖ్యమంత్రి ధర్మాన... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:44:35

విశాఖ


ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బూతులు మాట్లాడటం దారుణం... ఆయన వాడిన పదాలు


పత్రికలు వారు రాయడానికే అహస్య పడుతున్నారు...


విలేకరులకు పంపిన వీడియోలో మాజీ మంత్రి


అయ్యన్న


ఈ విధంగా బూతులు మాట్లాడే సంస్కృతి మనకు లేదు. ఈ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సామాన్య కార్యకర్తలు బూతులు తిట్టడం రివాజుగా మారింది...



ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ అడిగినట్టు ప్రభుత్వానికి దమ్ముంటే విశాఖ రాజధాని మీద ఎన్నికలకు వెళ్లేందుకు


మేము సిద్ధమే...మీరు సిద్ధమేనా?


దమ్ముంటే ఎంపీ చేత రాజీనామా చేయించండి...


విశాఖ ప్రజలు ఎవ్వరూ రాజధాని కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే రౌడీలు, అడ్డపంచె


నాయకులు దౌర్జన్యం చేసి భూములు లాక్కుంటున్నారు..


రాజధాని అయితే ఇంకా దౌర్జన్యం పెరుగుతుందని ఇఫ్పటికే విశాఖ ప్రజలు భయంతో ఉన్నారు.


విశాఖ రాజధాని కావాలా? అమరావతి కావాలా? విశాఖ ప్రజలనే అడుగుదాం. మీరు సిద్దమైతే మేమూ రెడీ...


HMTV

HMTV

Next Story