తూర్పుగోదావరి జిల్లా.విఆర్ పురం... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:43:30

తూర్పుగోదావరి జిల్లా.


విఆర్ పురం మం. పులుసు మామిడి లో కాలం చెల్లిన స్వీట్స్ తిని అస్వస్థతకు గురైన ఘటన పై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని


అస్వస్థతకు గురైన 12మందిలో 11మంది సంపూర్ణ ఆరోగ్యంతో రేఖపల్లి ఏరియా హాస్పిటల్ నుండి డీఛార్జి.....


మరో చిన్న పాప భద్రాచలం హాస్పిటల్ లో చికిత్స


పులుసు మామిడి గ్రామంలో మెడికల్ క్యాంపు...


కాలం చేల్లిన స్వీట్స్ విక్రయించిన కిరాణా షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి ఆళ్ల నాని గారు....


ఈ ఘటనపై కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా,డిఎంహెచ్ఓ డాక్టర్ గౌరీశ్వర రావులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని .


HMTV

HMTV

Next Story