అమరావతిబుద్ధా వెంకన్న టీడీపీ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:43:15

అమరావతి


బుద్ధా వెంకన్న టీడీపీ ఎమ్మెల్సీ


మంత్రి పదవిపోతుందనే, ధర్మాన మతిచలించి మాట్లాడాడు


వెధవలకు పదవులిస్తే, ధర్మానలానే మాట్లాడతారు.


మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, 420 మంత్రి అన్నమాటలన్నీ ఆయనకే వర్తిస్తాయి.


చంద్రబాబుని, టీడీపీనేతలను తిడితే సాక్షిమీడియాలో బాగాచూపిస్తారనే మంత్రులు దుర్భాషలాడుతున్నారు.


దేవుడున్నాడని పదేపదే చెప్పే జగన్ కు, రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యే మిగులుతుంది.


ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే సబ్బంహరి ఇంటిగోడను కూల్చారు.


కూల్చడం అంటూ మొదలుపెడితే, అవినీతిపునాదులపై కట్టిన జగన్ ఇంటినే ముందు కూల్చాలి.


తనపై ఉన్న కేసులనుమాఫీ చేయించుకోవడానికే విజయసాయి ఎంపీ అయ్యాడు.


ఆయనలాంటివాళ్లు రాజ్యసభకు వెళ్లబట్టే, పెద్దలసభ ప్రతిష్ట దెబ్బతిన్నది.


మితిమీరి మాట్లాడే వారందరికీ టీడీపీ ప్రభుత్వం రాగానే వడ్డీతో సహాచెల్లిస్తాం.


HMTV

HMTV

Next Story