కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:39:49

కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి @ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో


రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది..


దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు కార్యకర్తలు అ విస్తృతంగా కార్యక్రమలు చేపట్టారు..


రాష్ట్రంలో బిజెపి బలపడాలని టీఆరెఎస్ కు ప్రత్యామ్నయంగా ఎదగాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు...


ఒకసారి జాతీయ పార్టీ చెప్పిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటన చేస్తాం


మరిన్ని ఎన్నికల ప్రచార రూపకల్పన చేయాలని నిర్ణయం తీసున్నం సుకున్నాం


HMTV

HMTV

Next Story