యాదాద్రి ఆలయంలో కోవిడ్ నిబంధనల్లో... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:39:08

యాదాద్రి ఆలయంలో కోవిడ్ నిబంధనల్లో సడలింపులు.


యాదాద్రి: యాదాద్రి దేవస్థానంలో కోవిడ్ నిబంధనల్లో సడలింపులు.....


రేపటి నుంచి అభిషేకాలు, అర్చనలు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన, వ్రతాలు పునరుద్ధరణ.


కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతి.


HMTV

HMTV

Next Story