భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇల్లందు ఎమ్మెల్యే హరి... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 12:38:11

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇల్లందు ఎమ్మెల్యే హరి ప్రియ భర్త హరి సింగ్, తనను వేధిస్తున్నారని హత్య చేయడానికి ప్రయతీస్తున్నారని నాకు రక్షణ కల్పించాలని కొత్తగూడెంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన ఇల్లందు కు చెందిన యువకుడు సుదర్శన్..


HMTV

HMTV

Next Story