తూర్పు గోదావరిజిల్లా ప్రత్తిపాడు శంఖవరం మండలం ... ... Live Blog: ఈరోజు (మే-28-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-28 04:17:29

తూర్పు గోదావరిజిల్లా ప్రత్తిపాడు శంఖవరం మండలం సిదివారిపాలెం లో రాత్రి నిద్రలో వున్నయువకుడిని నరికి చంపిన్ ఘటన చోటుచేసుకుంది.

మృతుడు తురం తలుపులు (20)గా గుర్తింపు .

సంఘటనస్థలానికి చేరుకొన్న పోలీసులు.

HMTV

HMTV

Next Story