కృష్ణాజిల్లాగన్నవరం నియోజకవర్గంలో... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 09:29:08

కృష్ణాజిల్లా


గన్నవరం నియోజకవర్గంలో తారాస్ధాయికి చేరిన గ్రూపు తగాదాలు


బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వైసీపీ లొల్లి


సచివాలయ భూమి పూజ కార్యక్రమంలోనే రెండు వర్గాలుగా తగాదా


భూమిపూజా కార్యక్రమంలో బాహాబాహీకి దిగిన రెండు వర్గాల వైసీపీ కార్యకర్తలు


ఎంఎల్ఏ వంశీ సమక్షంలోనే తగాదా జరగడం సంచలనంగా మారింది


HMTV

HMTV

Next Story