కడప : పులివెందుల చేరుకున్న... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 09:28:07

కడప :


పులివెందుల చేరుకున్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం...


ఎంపి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కెవిపి రామచంద్రరావు, తులసిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి... తదితర ప్రముఖుల నివాళి...


HMTV

HMTV

Next Story