యూపీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 09:26:29

యూపీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ..


రేపు హైదరాబాదులో యూపీఎస్సీ పరీక్ష ఉదయం సాయంత్రం రెండు పరీక్షల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు...


ముఖ్యమైన బస్టాప్ లలో అభ్యర్థులకు అవసరమైన బస్సుల సమాచారం తెలియజేసినందుకు సూపర్వైజర్ లను నియమించిన ఆర్టీసీ...


ఇందుకోసం 6 జిపు ల ద్వారా తనిఖీ సిబ్బందితో ఉదయం సాయంత్రం నిఘా ఏర్పాటు...


అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ ఏర్పాట్లు...


అభ్యర్థులకు అవసరమైన సమాచారం తెలియజేసేందుకు కోటి 9959226160, రేతి ఫైలు 9959226154 ఈ నెంబర్ల ద్వారా తమకు కావాల్సిన ప్రయాణ సమాచారం పొందవచ్చు..


HMTV

HMTV

Next Story