అమరావతి- అక్టోబరు 16 తేదీన కనక... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 07:19:20

అమరావతి-


అక్టోబరు 16 తేదీన కనక దుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ,


ముఖ్యమంత్రి వైఎస్ జగన్


వర్చువల్ విధానంలో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్న నేతలు


రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటు భూమిపూజ


కార్యక్రమాల్లో పాల్గోనున్న నితిన్ గడ్కరీ

7584 కోట్ల రూపాయల విలువైన 16 ప్రాజెక్టుల భూమిపూజ

పూర్తైన 8038 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్. - ఎం.టి.కృష్ణబాబు, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి


HMTV

HMTV

Next Story