అమరావతి రాష్ట్రంలో రెండు... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 07:19:01

అమరావతి


రాష్ట్రంలో రెండు శిల్పారామాల అభివృద్ధికి పరిపాలన అనుమతులు


మొత్తం 13 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సర్కార్


శ్రీకాకుళం లో కొత్త శిల్పారామం ఏర్పాటు లో భాగంగా తోలివిడత పనులకు మూడు కోట్ల రూపాయలు


తిరుపతి శిల్పారామం లో పలు అభివృద్ది కార్యక్రమాలకి 10 కోట్ల రూపాయిలు కేటాయించిన ప్రభుత్వం


ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్


HMTV

HMTV

Next Story