అమరావతిసీఎం జగన్మోహన్ రెడ్డి ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 07:18:45

అమరావతి

సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి కి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్

భారతీ రెడ్డి తండ్రి గంగిరెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్

ప్రజల డాక్టర్ గా పేదల డాక్టర్ గా కడప జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియా డిన గవర్నర్


HMTV

HMTV

Next Story