జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం


ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్న హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి లోకేష్ కుమార్


తెరాస నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్, కాంగ్రెస్ నుంచి మర్రి శశధర్ రెడ్డి, నిరంజన్, భాజపా నుంచి నాయకులు పొన్న వెంకట రమణ, పవన్ హాజరు


గ్రేటర్ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పార్టీల సూచనలు, అభ్యంతరాలు తీసుకోనున్న అధికారులు


Show Full Article
Print Article
Next Story
More Stories