కరీంనగర్ జిల్లాజిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 07:12:38

కరీంనగర్ జిల్లా

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ గ్యాస్ ఉత్పత్తి యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్...

మంత్రి గంగుల కామెంట్స్

ఒక్క రోజులో 2630 సిలిండర్ల ఉత్పత్తిని ఈ లిక్విడ్ గ్యాస్ యంత్రం తయారు చేస్తుంది...

హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండవ లిక్విడ్ గ్యాస్ యంత్రాన్ని కరీంనగర్ లో ప్రారంభించాం...

కోవిడ్ నియంత్రణలో కరీంనగర్ ఆదర్శంగా నిలిచింది...

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రయివేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా తయారుచేస్తున్నాం...

సిటీ స్కాన్ యంత్రం గత కొద్ది నెలలుగా పనిచేయలేదు...మరో నెల రోజుల్లో నూతన యంత్రాన్ని తీసుకోస్తాం...

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మందుల కొరత,,తదితర సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తాం...

ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగించేలా సిబ్బంది కృషి చేయాలి..

HMTV

HMTV

Next Story